2026 ఏప్రిల్ 1 నుండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకురానున్నాయి. ప్రధానంగా పారదర్శకత పెంచడం మరియు అనర్హులను తొలగించడం లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.

ఈ మార్పులు ప్రతి రేషన్ కార్డు దారుడికి చాలా ముఖ్యమైనవి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
- e-KYC తప్పనిసరి – చేయకపోతే రేషన్ నిలిపివేత!
రేషన్ కార్డులో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు e-KYC తప్పనిసరిగా పూర్తి చేయాలి.
ఎలా చేయాలి?
సమీప రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ (వేలిముద్ర / ఐరిస్)
లేదా Mera Ration App ద్వారా ఫేస్ అథెంటికేషన్.
గడువు: ఏప్రిల్ 1 లోపు పూర్తి చేయకపోతే:
రేషన్ సరుకులు నిలిపివేయబడతాయి.
కార్డు రద్దయ్యే అవకాశం ఉంది.
- ఒకేసారి 3 నెలల రేషన్
లబ్ధిదారుల సౌకర్యం కోసం కొన్ని రాష్ట్రాల్లో:
ఏప్రిల్ + మే + జూన్ నెలల రేషన్
ఒకేసారి ఇవ్వనున్నారు
ప్రయోజనం:
ప్రతి నెల క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు
వేసవిలో ఇబ్బంది తగ్గుతుంది.
- ఈ తప్పులు చేస్తే రేషన్ కార్డు రద్దు!
ఈ పరిస్థితుల్లో మీ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది:
కుటుంబంలో ఎవరు Income Tax చెల్లిస్తే.
మీ వద్ద కారు (4 wheeler) ఉంటే ( ట్రాక్టర్‌కు మినహాయింపు).
వరుసగా 3 నెలలు రేషన్ తీసుకోకపోతే.
మరణించిన / పెళ్లి అయిన సభ్యుల పేర్లు తొలగించకపోతే.
ఇప్పటికే తెలంగాణలో సుమారు 1.40 లక్షల కార్డులు రద్దు చేశారు.
- కొత్త రేషన్ కార్డు – పూర్తి ఆన్‌లైన్ ప్రక్రియ
ఇప్పటి నుండి కొత్త రేషన్ కార్డు కోసం:
పూర్తిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి
ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు
అవసరమైన పత్రాలు :
ఆధార్ కార్డులు (అందరి)
ఆదాయ ధృవీకరణ పత్రం
అడ్రస్ ప్రూఫ్ (కరెంట్ బిల్లు).
ముఖ్య నిబంధనలు
కుటుంబ పెద్దగా 18+ మహిళ మాత్రమే
ఆదాయ పరిమితి పెంపు (కొన్ని రాష్ట్రాల్లో)
కార్డు ఎలా వస్తుంది?
ఆన్‌లైన్ అప్లై FSO (Food Supply Officer) వెరిఫికేషన్, ఆమోదం తర్వాత కార్డు జారీ.
e-KYC స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
మీ రేషన్ కార్డుకు సంబంధించిన ఈ-కెవైసి (e-KYC) పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి మీరు తెలంగాణ పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించి సరిచూసుకోవచ్చు.

ముఖ్య సూచనలు (VERY IMPORTANT)
వెంటనే e-KYC పూర్తి చేయండి
తప్పు సమాచారం ఉంటే సరిచేయండి
కుటుంబ సభ్యుల వివరాలు అప్డేట్ చేయండి.
ముగింపు :
ఈ కొత్త నిబంధనలు ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా ఉన్నప్పటికీ,
సమయానికి చర్యలు తీసుకోకపోతే రేషన్ నిలిచిపోవచ్చు
కాబట్టి వెంటనే మీ వివరాలు చెక్ చేసి, అవసరమైన చర్యలు తీసుకోండి.
Yo, 665betlogin! Giving this a shot. Hopefully, it pays out! Good luck to everyone using 665betlogin.
Need the c9taya app download for android? I snagged it and it works great on my phone. Easy to play on the go. Get yours here c9taya app download for android.
Been using five 88.com for a bit, solid experience so far. The platform is easy to use, and they seem to update the games regularly. My opinion? Give it a whirl: five 88.com
VT88slot is my go-to for spinning those reels. Loads of different slots, and the payouts are pretty decent. Give it a whirl and see what you think. Spin those wheels: vt88slot
Yo, check out boss88online! It’s my go-to spot for some serious gaming action. Been hitting it up lately and the payouts are legit. Definitely worth a look! Find it here: boss88online
GG888slotlogin? Yeah, I’ve been spinning those reels. Easy login, tons of slots, and I actually landed a decent win last night. Gotta love that! Try it out: gg888slotlogin